MS Dhoni Was Brought In As India Team Mentor As They Are Feeling Immense Pressure- Tanvir Ahmed
#Indvpak
#T20WORLDCUP2021
#ViratKohli
#MsDhoni
టి20 ప్రపంచకప్ 2021 నేపథ్యంలో టీమిండియా ఒత్తిడి గురవుతోందని.. అందుకే ఎంఎస్ ధోనిని మెంటార్‌గా ఎంపికచేశారంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఈసారి ప్రపంచకప్ దుబాయ్‌లో జరుగుతుండడంతో పాకిస్తాన్ జట్టుకు బాగా కలిసివస్తుందని తెలిపాడు. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన్వీర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్య్వూలో కపిల్‌దేవ్, సెహ్వాగ్ కూడా పాల్గొన్నారు.